వెన్నెముక

మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.

  • గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) - 7
  • వక్షీయ కశేరుకాలు (Thoracic vertebra) - 12
  • కటి కశేరుకాలు (Lumbar vertebra) - 5
  • త్రికము (Sacrum) - 5
  • అనుత్రికము (Coccyx) - 3-5

వెన్నెముకకు సంబంధించిన ఆసనాలు

  • చక్రాసనం, ప్రణామాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, పాదహస్తాసనం మరియు అర్ధచక్రాసనం మొదలైనవి వెన్నెముక దృఢంగా తయారవడానికి వేసే ఆసనాలు.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.