వెన్నుపాము

వెన్నుపాము (Spinal cord) నాడీ వ్యవస్థ (Nervous system)లో కేంద్ర నాడీమండలానికి చెందిన భాగం.[1] ఇది సన్నగా, పొడవుగా, ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది. ఇది మెదడు నుండి సందేశాల్ని మన శరీరమంతటికి మరియు బాహ్య శరీరంనుండి మెదడుకీ తీసుకొనిపోతుంది. ఇది వెన్నెముక లతో పూర్తిగా రక్షించబడుతుంది. దీనిని 5 విభాగాలుగా విభజించవచ్చు. దీనినుండి 31 జతల నరాలు వస్తాయి.


మూలాలు

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).

బయటి లింకులు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.