లాలాజల గ్రంధులు

లాలాజల గ్రంధులు (Salivary glands) నోటిలోనికి లాలాజలాన్ని (Saliva) విడుదలచేస్తాయి. ఇవి మానవులలో మూడు జతలుంటాయి.

లాలాజల గ్రంధులు
Salivary glands: #1 is Parotid gland, #2 is Submandibular gland, #3 is Sublingual gland
Salivary+Glands
లాటిన్ glandulae salivariae
Dorlands/Elsevier g_06/12391916

లాలాజల గ్రంధులు

  • పెరోటిడ్ గ్రంధులు (Parotid glands)
  • అధోహనువు గ్రంధులు (Submandibular glands)
  • అధోజిహ్వ గ్రంధులు (Sublingual glands)

లాలాజలం విధులు

  • నోరు మరియు జీర్ణకోశాన్ని తేమగా ఉంచుతుంది.
  • ఆహారంలోని పిండిపదార్ధలను విచ్ఛిన్నం చేస్తుంది.
  • నోటినుండి ఆహారం జీర్ణకోశం వరకు సాఫీగా జారడానికి సాయపడుతుంది.
  • నోటిలోని ఆమ్లాల్ని సమానంచేసి దంతక్షయాన్ని నిరోధిస్తుంది.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.