మణికట్టు

మణికట్టు లేదా మణిబంధము (Wrist or Wrist joint) పూర్వాంగాలలో మోచేయి (Forearm) కి మరియు హస్తానికి (Hand) మధ్యనున్న కీలు భాగం. దీనిలో ఎనిమిది మణిబంధాస్థికలు (Carpal bones) ఉంటాయి.

నిర్మాణం

కీళ్లు

రేడియోకార్పల్ (Radiocarpal), ఇంటర్ కార్పల్ (Intercarpal), మిడ్ కార్పల్ (Midcarpal), కార్పోమెటాకార్పల్ (Carpometacarpal) మరియు ఇంటర్ మెటాకార్పల్ (Intermetacarpal) కీళ్లను అన్నింటినీ కలిపి మణిబంధముగా పరిగణిస్తారు. వీటన్నింటికి కలిపి ఉమ్మడి సైనోవియల్ కేవిటీ (common synovial cavity) ఉంటుంది. [1]

మణిబంధాస్థులు

మణిబంధము యొక్క ముందు మరియు వెనుక భాగాలు.

మణిబంధములో ఎనిమిది చిన్న ఎముకలు ఉంటాయి. వాటికి సుమారు 6 ఉపరితలాలు ఉంటాయి.

Articulations of individual carpal bones[2]
NameProximal/radial
articulations
Lateral/medial
articulations
Distal/metacarpal
articulations
Proximal row
Scaphoidradiuscapitate, lunatetrapezium, trapezoid
Lunateradius, articular diskscaphoid, triquetralcapitate, hamate (sometimes)
Triquetrumarticular disklunate, pisiformhamate
Pisiform triquetral 
Distal row
Trapeziumscaphoidtrapezoidfirst and second metacarpal
Trapezoidscaphoidtrapezium, capitatesecond metacarpal
Capitatescaphoid, lunatetrapezoid, hamatethird, partly second
and fourth metacarpal
Hamatetriquetral, lunatecapitatefourth and fifth
టూకీగా వీటిని జ్ఞాపకం చేసుకోవడానికి చిట్కాలు
  1. "Some Lovers Try Positions That They Can't Handle"
  2. So Long To Pinky, Here Comes The Thumb[3]
  3. She Looks Too Pretty Try To Catch Her

మూలాలు

  1. Isenberg 2004, p 87
  2. Platzer 2004, p 126
  3. "Anatomy Mnemonics". The Doctors Lounge. Retrieved July 2009. Check date values in: |accessdate= (help)

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.