పరిధీయ నాడీ వ్యవస్థ

పరిధీయ నరాల వ్యవస్థ (Peripheral Nervous System) మానవుని నరాల వ్యవస్థలో ప్రధానమైన వ్యవస్థ. మెదడు మరియు వెన్నుపాము నుంచి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి పరిధీయ నరాలు (Peripheral Nerves) అంటారు. ఇవి మొత్తం 43 జతలుంటాయి. వీనిలో మెదడు నుండి ఉద్భవించే నరాలను కపాల నరాలు (Cranial Nerves) అంటారు. ఇవి 12 జతలుంటాయి. వెన్నుపాము నుండి ఉద్భవించే నరాలలలో జ్ఞాన నరాలు (Sensory Nerves) మరియు చాలక నరాలు (Motor Nerves) ఉంటాయి.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.