నాడి

నరము (బహువచనం నరాలు) (Nerve) జంతువుల శరీరంలో నరాల వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు.

  • కపాల నరాలు : మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నరాలు.
  • కశేరు నరాలు : వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నరాలు.

ఇవి కూడా చూడండి

  • నాడి పరీక్ష

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.