గుదము

గుదము (Anus) మానవ శరీరములో విసర్జన అవయవము. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలము, మరియు అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారము అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో, ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే, గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు దృవం అయ్యింది.

గుదము, పాయువు, ముడ్డి
Formation of anus in proto- and deuterostomes
లాటిన్ Anus
గ్రే'స్ subject #249 1184
అంగ వ్యవస్థ Alimentary, sometimes reproductive
ధమని Inferior rectal artery
సిర Inferior rectal vein
నాడి Inferior rectal nerves
లింఫు Superficial inguinal lymph nodes
Precursor Proctodeum

గుదము సంబంధిత వ్యాధులు

ఇవి కూడా చూడండి

  • గుద మైథునం

మూలాలు

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.