వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 69,271 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
 • ఖాతా వలన లాభాలు
 • లాగిన్ పేజీ
 • ఎలా తోడ్పడవచ్చు?
 • ప్రయోగశాల
 • సహాయ కేంద్రం
 • రోజుకొక చిట్కా
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం

విశ్వనాధ్ ప్రతాప్ సింగ్

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతీయ రాజకీయ నాయడుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడినకులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని. 1969లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సభ్యుడయ్యాడు. అతను 1971 లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ ఉపమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 1976 నుండి 1977 వరకు వాణిజ్య శాఖామంత్రిగా తన సేవలనందించాడు. 1980లో జనతా పార్టీ తరువాత ఇందిరా గాంధీ మరల ఎన్నుకోబడినప్పుడు, ఇందిరా గాంధీ అతనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది.  ముఖ్యమంత్రిగా (1980–82) అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నైఋతి ప్రాంత జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రమైన సమస్య అయిన బందిపోటు దొంగతనాలను తగ్గించే కార్యక్రమాలు చేసాడు. 1983లో వాణిజ్య మంత్రిగా తన పదవిని తిరిగి ప్రారంభించాడు.  1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీని పదవినుంచి తొలగించటానికి, అతనికి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో కలసి ఒక కూటమి ఏర్పాటు చేయడానికి అతను భాద్యత వహించాడు. 1989లో అతని పాత్ర భారత రాజకీయాల దిశను మార్చింది. సింగ్ అధ్వానీ చేసిన రథయాత్రలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా ధైర్యంగా నిలిచాడు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు.

(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

 • భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన మహాత్మా గాంధీ సేతువు అనీ!
 • కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి భార్య ప్రముఖ కన్నడ సినీనటి రాధిక అనీ!
 • 2011లో ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారం గ్రహీత మానసీ ప్రధాన్ అనీ!
 • గండిపేట మేధావిగా తనదైన శైలిలో ఎన్‌టి రామారావుకు ఎన్నో సలహాలు ఇచ్చిన వ్యక్తి మెంటే పద్మనాభం అనీ!
 • వామపక్ష పార్టీలను ఏకం చేయాలనే కార్యచరణను చేపట్టినవాడు మాదాల రవి అనీ!
చరిత్రలో ఈ రోజు
జూన్ 25:
ఈ వారపు బొమ్మ

90వ దశకంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం.

ఫోటో సౌజన్యం: Aero Icarus
మార్గదర్శిని
   
ఆంధ్ర ప్రదేశ్
   
భారత దేశము
   
విజ్ఞానము మరియు సాంకేతికం
   
భాష మరియు సమాజం
   
తెలంగాణ
   
ప్రపంచము
   
క‌ళలు మరియు ఆటలు
   
విశేష వ్యాసాలు
సోదర ప్రాజెక్టులు: మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.